Latest News Results Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

Inter Marks Memo: ఇంటర్ మార్కుల మెమోలు ఎప్పుడంటే?

ఏపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలకు సంబంధించి జూన్ 15 నుంచి విద్యార్థుల మార్కుల జాబితా (మెమో) లను అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది..

ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత వివరాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *