Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

BPNL Jobs: భారతీయ పశుపాలన్ నిగమ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే!

భారతీయ పశుపాలన్ నిగమ్‌ లిమిటెడ్(BPNL) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 1343

విభాగాల వారిగా ఖాళీలు:

నైపుణ్య కేంద్రం ఛార్జ్:  97

నైపుణ్య అభివృద్ధి అధికారి: 188

నైపుణ్య ప్రవేశ సలహాదారు: 959

పశుసంవర్ధక అభివృద్ధి కేంద్రం డైరెక్టర్: 1

కార్యాలయ సహాయకుడు: 99

అర్హతలు:

నైపుణ్య కేంద్రం ఛార్జ్, నైపుణ్య అభివృద్ధి అధికారి: ఎదైన విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

నైపుణ్య ప్రవేశ సలహాదారు: ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి.

పశుసంవర్ధక అభివృద్ధి కేంద్రం డైరెక్టర్: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ విద్యలో డిప్లొమా మరియి ఆన్‌లైన్ కంప్యూటర్ వర్క్ మరియు ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉండాలి.

కార్యాలయ సహాయకుడు: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు హిందీ మరియు ఆంగ్లంలో కంప్యూటర్ మరియు టైపింగ్ నైపుణ్యాల పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి:

నైపుణ్య కేంద్రం ఛార్జ్: 25 – 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

నైపుణ్య అభివృద్ధి అధికారి: 21 – 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

నైపుణ్య ప్రవేశ సలహాదారు: 21 – 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

పశుసంవర్ధక అభివృద్ధి కేంద్రం డైరెక్టర్: 21 – 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

కార్యాలయ సహాయకుడు: 18 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

దరఖాస్తు ఫీజు:
నైపుణ్య కేంద్రం ఛార్జ్:  944

నైపుణ్య అభివృద్ధి అధికారి:  826

నైపుణ్య ప్రవేశ సలహాదారు:  708

పశుసంవర్ధక అభివృద్ధి కేంద్రం డైరెక్టర్:  590

కార్యాలయ సహాయకుడు:  472

జీతం:
నైపుణ్య కేంద్రం ఛార్జ్: రూ.18000

నైపుణ్య అభివృద్ధి అధికారి: రూ.15000

నైపుణ్య ప్రవేశ సలహాదారు:రూ.12000

పశుసంవర్ధక అభివృద్ధి కేంద్రం డైరెక్టర్: రూ.10000

కార్యాలయ సహాయకుడు: రూ.8000

ముఖ్యమైన తేదీలు:
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.05.2020.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 31.05.2020.

Notification link 

Online Application link

Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *