Uncategorized టెక్నాలజీ

చైనాకు షాకిచ్చిన గూగుల్.. యూట్యూబ్ చానల్స్ డిలీట్!!

చైనాకు గూగుల్ షాక్ ఇచ్చింది. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్ పై ఫేక్ ఇన్ఫర్మేషన్ తొలగించేందుకు సిద్ధమైన గూగుల్ యూట్యూబ్ చానెల్స్ పై దృష్టి సారించింది. చైనాతో లింక్ ఉన్న 2,500 యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించినట్లు సెర్చింజన్ గూగుల్ తెలిపింది. వీటిని ఏప్రిల్ – జూన్ మధ్య తొలగించినట్లు పేర్కొన్నది. భారత ప్రభుత్వం గతంలో చైనాకు చెందిన కొన్ని యాప్స్‌ను నిషేధించింది. ఇదే దారిలో మరికొన్ని దేశాలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు […]

Uncategorized టెక్నాలజీ

శాంసంగ్‌ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు!!

దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. గెలాక్సీ ఎం31ఎస్‌ పేరుతో జూలై 30న మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో ఆవిష‍్కరించనున్నామని శాంసంగ్‌ ప్రకటించింది. గెలాక్సీ ఎం 31ఎస్‌ ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో లభించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొచ్చిన ఎం 31 సిరీస్‌కు కొనసాగింపుగా దీన్ని అందుబాటులోకి తెస్తోంది. ఎల్-ఆకారపు డిజైన్‌లో అమర్చిన క్వాడ్‌ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి. ప్రధాన ఫీచర్లుగా […]

Uncategorized టెక్నాలజీ

అమెజాన్‌లో యాపిల్‌ ఫోన్లపై బంపర్‌ ఆఫర్లు

అమెజాన్ ఇండియా యాపిల్ డేస్ అమ్మకాల్లో పునరావృత్తిని కొనసాగించడానికి అమెజాన్ ఇండియాలో యాపిల్ డేస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. వెబ్‌సైట్‌లో ఐఫోన్ 11 సిరీస్‌తో పాటు ఐఫోన్ 8 ప్లస్ వంటి పాత ఫోన్‌లపై ధరలు తగ్గించి విక్రయిస్తోంది. యాపిల్ ఐప్యాడ్ సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్‌లతో పాటు విభిన్న ఆఫర్లు ఇందులో ఉంటాయి. జూలై 25 వరకు ఈ సేల్ కొనసాగించనుంది. ఐ ఫోన్ 11 సిరీస్‌ ప్రారంభ ధర రూ.68,300కు ఉండగా దీన్ని 64 జీబీ […]

Uncategorized టెక్నాలజీ

సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌.. ఇక మరింత ఆకర్షణీయంగా..!

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శామ్ సంగ్‌ ‘గెలాక్సీ-ఏ’ సిరీస్‌కు ‘గెలాక్సీ ఎస్ 20’ ఫీచర్లను తీసుకువచ్చే కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. దీనిద్వారా గెలాక్సీ ఏ 51, ఏ 71 మోడల్ ఫోన్లు వాడుతున్న వినియోగదారులు.. ఇకపై గెలాక్సీ ఎస్ 20 సిరీస్ యొక్క శక్తివంతమైన ఫీచర్లను ఉపయోగించుకోగలిగే అవకాశం కలుగనుంది. “గెలాక్సీ ఎస్ 20 మరింత ప్రొఫెషనల్ షూటింగ్ అనుభవం కోసం వినూత్న లక్షణాలతో నిండిన కెమెరాను కలిగి ఉంది. గెలాక్సీ ఏ 51, […]

Latest News Uncategorized టెక్నాలజీ

Jio Glass price: జియో మరో సంచలనం ‘జియో గ్లాస్’.. ధర ఎంతంటే?.. ఫీచర్లు ఇవే!

జియో రాకతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా జియో గ్లాస్‌ని ప్రవేశపెట్టి భారత్‌లో మరో ఆవిష్కరణకు తెరతీసింది. 43వ యాన్వల్ జనరల్ మీటింగ్‌ వేదికగా జియో గ్లాస్‌ని ఆవిష్కరించిన రిలయన్స్ జియో.. ఈ గ్లాసెస్ ప్రత్యేకతలు ఏంటి ? ఎలా పని చేస్తాయి అనే వివరాలను వెల్లడించింది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో వర్చువల్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్సింగ్స్‌ కాల్స్‌కి డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో రిలయన్స్ జియో ఈ జియో గ్లాస్‌ని […]

Latest News Uncategorized టెక్నాలజీ

‘సోనీ’నుంచి కొత్త వైర్‌లెస్ స్పీకర్.. అందుబాటు ధరలోనే..!!

సోనీ ఇండియా తన ఎక్స్‌ట్రా బాస్ వైర్‌లెస్ స్పీకర్ శ్రేణిని ప్రారంభ ధర రూ.8,990 విడుదల చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. సోనీ యొక్క ప్రఖ్యాత ఆడియో టెక్నాలజీ ద్వారా ఎక్స్‌బి వైర్‌లెస్ స్పీకర్ లైనప్‌లో సాధించిన ‘ఎక్స్‌ట్రా బాస్’ శబ్దానికి స్పీకర్లు మద్దతు ఇస్తాయి. SRS-XB43, SRS-XB33 , SRS-XB23 స్పీకర్లు జూలై 16 నుంచి అందుబాటులో ఉంటాయి. “సోనీ యొక్క కొత్తగా అభివృద్ధి చేసిన ఎక్స్-బ్యాలెన్స్డ్ స్పీకర్ యూనిట్ మద్దతుతో, ఈ స్పీకర్లు శ్రావ్యతతో , […]

Uncategorized టెక్నాలజీ

Boycott China: ఉఫ్.. వీళ్లు మారరు.. కానరాని ‘చైనా వస్తువుల నిషేధ’ నినాదం.. చైనా ఫోన్లకు ఎగబడుతున్న భారతీయులు.. నిమిషాల్లోనే స్టాక్ ఖాళీ

భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. చైనా వస్తువులు నిషేధించాలని నినాదాలు వస్తున్న తరుణంలోనూ చైనా ఫోన్లకు క్రేజ్ తగ్గకపోవడం విడ్డూరంగా ఉంది. చైనా సంస్థ వన్‌ప్లస్‌ భారత మార్కెట్‌కు తాజాగా తెచ్చిన 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అందరూ ఎగబడి మరీ కొనేయడంతో ఆన్‌లైన్‌ అమ్మకాలు మొదలైన నిమిషాల్లోనే స్టాక్‌ అంతా అయిపోయింది. రెండు వేరియంట్లలో వచ్చిన 8 ప్రో ధరలు రూ.54,999, రూ.59,999గా ఉన్నాయి. నిజానికి గత నెల 29నే ఈ మోడల్‌ […]

Uncategorized టెక్నాలజీ

స్వదేశీ కంపెనీ మైక్రోమాక్స్‌ నుంచి మూడు కొత్త ఫోన్లు

ఇండియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తిరిగి రాబోతోంది. ఒకప్పుడు ఇండియాలో నోకియా ఫోన్లకు గట్టి పోటీగా నిలబడి అందరికి ఇష్టమైన బ్రాండ్‌గా ఎదిగిన ఈ సంస్థ తరువాత చైనా యొక్క స్మార్ట్‌ఫోన్‌లు ఇండియాలోకి ప్రవేశించడంతో కనుమరుగయింది. ఇప్పుడు ఇండియాలో చైనా స్మార్ట్‌ఫోన్‌లను బ్యాన్ చేయాలనే నినాదం రావడంతో మార్కెట్లో మళ్ళి తన సత్తా చాటుకోవాలని మైక్రోమాక్స్ సంస్థ చూస్తున్నది. ఇందులో భాగంగా కొత్త అప్ డేట్‌లతో మార్కెట్లో మూడు కొత్త […]