Uncategorized బిజినెస్ న్యూస్

మళ్లీ దిగొచ్చిన బంగారం.. అదే దారిలో వెండి!

బంగారం ధరలు వరుసగా మూడోరోజు కూడా దిగొచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. దేశీయంగానూ పసిడి ధర పతనమైనట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం (ఆగస్టు 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి.. రూ.53,450 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.650 తగ్గి రూ.54,700కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేపు తయారీదారుల నుంచి […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

రూ.60 వేలకు చేరువలో బంగారం ధర.. వెండి ఇలా!

బంగారం ధరల జోరు కొనసాగుతూనే ఉంది. వరుసుగా 16వ రోజు కూడా బంగారం ధరలు సరికొత్త రికార్డులతో దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పెరిగాయి. బంగారం ధరలు రూ.60 వేల మార్కుకు సమీపంలోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,060 స్థాయికి చేరాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

భారీగా పెరిగిన ధర బంగారం.. అదేదారిలో వెండి!

బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. గతట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్ రూ.180 పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధ‌ర ఏకంగా రూ.1365 ఎగబాకింది. ఈ కారణంగా బుధవారం (ఆగస్టు 5) బంగారం ధర రూ.54,816 వ‌ద్ద ముగిసింది. అయితే గురువారం (ఆగస్టు 6) కూడా ఇదే ట్రెండ్ కొనసాగడంతో.. బంగారం ధరలు రూ.56,181 స్థాయికి చేరాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.57,820గా […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

బంగారం సరికొత్త రికార్డ్.. వెండి ధర భారీ పతనం..!

బంగారం ధరల జోరు కొనసాగుతూనే ఉంది. సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.100 మేర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,750 స్థాయి వద్ద కొనసాగుతున్నాయి. బంగారం ధరలు పెరిగితే.. వెండి […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

బంగారం దూకుడు.. దిగొచ్చిన వెండి!!

బంగారం ధరల జోరు కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు మరింత పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. దీంతో వరుసగా 9వ రోజు కూడా పసిడి ధరలు పెరిగాయి. ఒకవైపు బంగారం దూకుడు కొనసాగుతుంటే.. ఆకాశాన్నంటిన వెండి ధరలు దిగొస్తున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. బంగారం ధరలు పెరగడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పైకి కదిలింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: బంగారం ధర భగభగ.. భారీగా పతనమైన వెండి!

పసిడి ధర పరుగులు పెరుగుతూనే ఉంది. పాత రికార్డులను చెరిపేస్తూ.. బంగారం ధరలు కొత్త రికార్డులతో ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా- చైనా ఉద్రిక్త పరిస్థితులకు తోడు.. కోవిడ్-19 ప్రతికూల పరిస్థితులు, రూపాయి విలువ బలహీన పడటంతో బంగారం ధరకు హద్దులు లేకుండా పోయాయి. దీంతో బుధవారం (జులై 29) దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి.. రూ.51,250కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా […]

Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: కొనసాగుతున్న బంగారం, వెండి ధరల జోరు.. లేటెస్ట్ ధరలు ఇలా!

పసిడి పరుగులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా.. గత ట్రేడింగ్‌లో భారీగా పెరిగిన బంగారం ధర శుక్రవారం (జులై 24) కూడా జోరును కొనసాగించింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి.. రూ.49,00కు చేరితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.250 పెరిగి రూ.50,200 వద్ద కొనసాగుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. వెండి ధర ఏకంగా రూ.60 వేల మార్కును […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Salary Hike: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీని దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో.. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, జీతాల్లో కోతలు విధించడం చేస్తున్నాయి. అయితే బ్యాంకు ఉద్యోగులకు మాత్రం శుభవార్త అందింది. పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతనపెంపుతో పాటు పెన్షన్‌ కంట్రిబ్యూషన్‌ను నాలుగు శాతం పెంచేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ), ఉద్యోగ సంఘాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ నిర్ణయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే 8.5 లక్షల మందికి, […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: షాకిచ్చిన ‘బంగారం’.. ఆకాశాన్నంటిన ‘వెండి’.!

ఎన్నడూ లేనంతగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. గత కొంతకాలంగా తగినట్టు కనిపించినా.. ఒక్కసారిగా పెరగటంతో బంగారం ప్రియులు షాక్ అవుతున్నారు. రెండు మూడు రోజలనుండి పసిడి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పరుగుల పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు నేను కూడా నీ వెంటే అన్నట్లు వెండి ధర కూడా భారీగా పెరిగింది. బంగారం, వెండి ధరలు పెరగడంతో.. దేశ […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Stock Market Today: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

గత ట్రేడింగ్‌లో మంచి లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (జులై 22) నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9 : 30 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 70.58 పాయింట్లు నష్టపోయి 37,859.75వద్ద కొనసాగుతోంది. Read This: Gold Price: షాకిచ్చిన వెండి.. భారీగా పెరిగిన బంగారం ధర! ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18.40 పాయింట్ల నష్టంతో 11,143.85 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 74.58 వద్ద కొనసాగుతోంది. ట్రేడింగ్‌లో […]