గ్రూప్-1 మెయిన్ పరీక్షలు మరోసారి వాయిదాపడ్డాయి. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ గురువారం (అక్టోబరు 22) ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూులు ప్రకారం నవంబరు 2 నుంచి 13 వరకు గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలను APPSC వాయిదా వేసింది. పరీక్షల షెడ్యూలును అక్టోబరు 29న ప్రకటిస్తామని కమిషన్ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. Also Read: APPSC Vs SSC: అటు […]
APPSC
APPSC: ‘గ్రూప్-1’ పరీక్ష కేంద్రాల మార్పునకు మరో ఛాన్స్!
గ్రూప్1-2018 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాల ఎంపికపై ఆప్షన్ల నమోదుకు ఏపీపీఎస్సీ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆగస్టు 31 లోపు ప్రాధాన్యతా క్రమంలో 3 పరీక్ష కేంద్రాలకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, హైదరాబాద్‌ల్లోని కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షను నవంబర్ 2 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల్లో మూడింటికి ఆప్షన్లు ఇచ్చే వెసులుబాటును ఏపీపీఎస్సీ కల్పించింది. గ్రూప్-1 పరీక్షల […]
APPSC Exam Dates: ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు వెల్లడి.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
రాష్ట్రంలో వివిధ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో.. వాయిదాపడిన వివిధ పరీక్షల తేదీలను కమిషన్ జూన్ 22న వెల్లడించింది. పరీక్షల షెడ్యూలును అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ 15 నుంచి ఉద్యోగ నియామక పరీక్షలు ప్రారంభించాలని ఏపీపీఎస్సీ అధికారులు నిర్ణయించారు. షెడ్యూలు ప్రకారం.. నవంబర్ 2 నుంచి 13 వరకు గ్రూప్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల షెడ్యూలు ఇలా.. ➥ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో […]