బులియన్ మార్కెట్లో గత వారం రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు నవంబరు 11న దిగొచ్చిన సంగతి తెలిసింది. అయితే నవంబరు 12న బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. హైదరాబాద్ బంగారం ధర రూ.110 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,490కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరగడంతో 10 […]
బిజినెస్ న్యూస్
Gold Rate: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
గత వారం రోజులుగా బులియన్ మార్కెట్లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. దేశరాజధాని ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,650 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.53,600 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,500 తగ్గడంతో ధర రూ.49,150కి వద్ద కొనసాగుతోంది. Also Read: BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు (చివరితేది: 25.11.2020) […]
షాకిచ్చిన బంగారం.. భారీగా పెరిగిన వెండి!
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. బంగారంతోపాటు వెండి సైతం పరుగులు పెడుతోంది. దేశరాజధాని ఢిల్లీలో గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అక్కడ సోమవారం (నవంబరు 9) పసిడి ధరలు పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 మేర పెరిగి.. రూ.55,040 వద్ద నిలిచింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,460కి చేరింది. Also Read: SSC CHSL […]
Gold Rate: షాకిచ్చిన బంగారం.. భారీగా పతనమైన వెండి
గత ట్రేడింగ్‌లో కాస్త పెరిగిన బంగారం ధరలు శనివారం (నవంబరు 7) మరింత పెరిగాయి. ఒకవైపు బంగారం ధరలు పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా పతనమైంది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరగడంతో.. రూ.50,050 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగింది. దీంతో రూ.54,600 వద్ద నిలిచింది. Diwali Offer: రూ.101కే స్మార్ట్‌ఫోన్.. త్వరపడండి! తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. ఇక […]
Diwali Offer: రూ.101కే స్మార్ట్‌ఫోన్.. త్వరపడండి!
పండగ సీజన్‌ను పురస్కరించుకుని మొబైల్ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించడం కామనే. ఈ క్రమంలోనే రానున్న దీపావళి పర్వదినం సందర్భంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో బంపర్ ఆఫర్ ప్రకటించింది. Also Read: SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకే రుణం! పండుగ సందర్భంగా వీ 20ఎస్, వీ 20, ఎక్స్ 50 సీరిస్ స్మార్ట్ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్‌బ్యాంకు , బ్యాంక్ ఆఫ్‌బరోడాల కార్డు కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. […]
Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి పైకి!
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. శుక్రవారం (నవంబరు 6) బంగారం ధరలు మరోసారి పెరిగాయి. బంగారం ధరలు ఓ మోస్తరుగా పెరగ్గా.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో బంగారం ధర నిన్న రూ.370 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,920కి చేరింది నేడు అదే ధరలో ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల […]
SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకే రుణం!
దేశంలోని ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ కస్టమర్లకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్బీఐ తన ఖాతాదారులకు వివిధ రకాల లోన్స్‌ను తక్కువ వడ్డీలకే అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిల్లో ఎమర్జెన్సీ పర్సనల్ లోన్స్ కూడా ఒక భాగంగానే చెప్పుకోవాలి. ఎస్బీఐ తక్కువ వడ్డీ రేటుకే రూ.5 లక్షల వరకు పర్సనల్ లోల్స్ అందిస్తోంది. ఇక, ఈ రుణాలను యోనో యాప్ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే పొందే అవకాశం కల్పించింది. Also […]
మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
Gold Rate: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఒకవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు, అంతర్జాతీయ పరిణామాలతో గత ట్రేడింగ్‌లో తగ్గిన బంగారం ధర గురువారం (నవంబరు 5) భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా పతనమైంది. ఢిల్లీలో పైకే.. దేశరాజధాని ఢిల్లీ మార్కెట్లో ఇటీవల బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై ఏకంగా రూ.1,370 […]
Gold Rate: స్వల్పంగా పెరిగిన పసిడి.. భారీగా తగ్గిన వెండి
దేశీయంగా బంగారం ధర బుధవారం (నవంబరు 3) స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.111 పెరిగి రూ.50,743కు చేరింది. Also Read: IBPS PO పీవో పోస్టులు.. దరఖాస్తుకు మరో ఛాన్స్! ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ కొద్దిగా తగ్గడమే బంగారం ధరలు స్వల్పంగా పెరగడానికి కారణమైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు వెల్లడించారు. కాగా గత ట్రేడింగ్‌లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ.50,632 వద్ద […]
Gold Rate Today: బంగారం కిందకి.. వెండి మరింతపైకి!
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు బుధవారం (నవంబరు 3) దిగిరాగా.. ఢిల్లీలో మాత్రం పెరిగాయి. మరోవైపు గత ట్రేడింగ్‌లో భారీగా పెరిగిన వెండి ధరలు మరింత పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.370 మేర దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,550కి క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,250కి దిగొచ్చింది. ఢిల్లీలో పెరుగుదల.. […]