దేశంలో హాస్పిటాలిటీ రంగం వేగంగా ఎదుగుతోంది. అందులోని సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు పలు సంస్థలు రకరకాల హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దేశవిదేశాల్లో ఆహార పదార్థాల తయారీ, హోటళ్ల నిర్వహణలో వృత్తిపరమైన మెలకువలు నేర్పడానికి ప్రసిద్ధ సంస్థలెన్నో వెలిశాయి. కొన్ని కార్పొరేట్ హోటళ్లు ఉచితంగా కోర్సులు అందించి ఉద్యోగాలిస్తున్నాయి. Also Read: AP EAMCET దరఖాస్తుకు మరో అవకాశం! ఇంటర్ తర్వాత బెస్ట్ ఆప్షన్.. ఆసక్తి ఉన్న […]