TS LAWCET 2020 Result: తెలంగాణలోని లా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ లాసెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను ప్రకటించారు. లాసెట్తోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన పీజీఎల్‌సెట్ ఫలితాలను కూడా విడుదల చేశారు. Official Website లాసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. కరోనా నిబంధనల మధ్య అక్టోబర్ 9న లాసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షలు […]
పరీక్ష ఫలితాలు
ఏపీలాసెట్ ఫలితాలు వెల్లడి.. ఇక్కడ చూసుకోండి
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ లాసెట్-2020 పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎస్కేయూ రెక్టార్ కృష్ణనాయక్, లాసెట్ కన్వీనర్ విజయ్‌కుమార్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మొదటిసారి విడుదల చేసిన ‘ప్రాథమిక కీ’లో తప్పులు ఉండటంతో మరోసారి అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో మూడు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షలకు 12,284 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 11,226 మంది ఉత్తీర్ణులయ్యారు. 91.38 శాతం ఉత్తీర్ణత లభించినట్లు అధికారులు తెలిపారు. AP LAWCET & […]
నేడు తెలంగాణ లాసెట్-2020 ఫలితాలు
TS LAWCET 2020 Result: తెలంగాణలోని లా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ లాసెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. లాసెట్తోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన పీజీఎల్‌సెట్ ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. Website Also Read: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కరోనా నిబంధనల మధ్య అక్టోబర్ 9న లాసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షలు […]
TS ICET 2020 ఫలితాలు విడుదల.. ఇక్కడ చూసుకోండి
90.28 అభ్యర్థులు ఉత్తీర్ణత తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ ఐసెట్ (TS ICET 2020) ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం (నవంబరు 2) వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వరంగల్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పురుషోత్తం, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి పాల్గొన్నారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఐసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ […]
TSICET 2020: నేడే టీఎస్ ఐసెట్ ఫలితాలు..
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్వహించిన టీఎస్ ఐసెట్- 2020 ఫలితాలు, ఫైనల్ కీ ఈరోజు మధ్యాహ్నం 3.30గంలకు కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ కళాశాలలో విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య కె.రాజిరెడ్డి తెలిపారు. Also Read: Bank Jobs: 647 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి విడుదల చేస్తారని చెప్పారు. కేయూ ఇన్‌ఛార్జి ఉపకులపతి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య కె.పురుషోత్తం […]
Group-2 Result: ‘గ్రూపు-2’ ఉద్యోగాలకు 423 మంది ఎంపిక
ఏపీలో గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. కమిషన్ వెబ్సైట్లో అభ్యర్థుల ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాల స్థాయి అనుసరించి జోన్లు, జిల్లాల వారీగా 423 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్-2 ఉద్యోగ నియామకాలకు సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (ఏపీ సచివాలయం), జూనియర్ అసిస్టెంట్స్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దారు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (పంచాయతీరాజ్), ప్రొహిబిషన్, […]
APPSC Group1 Result | ‘గ్రూప్-1’ ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి.. మార్కులు చూసుకోండి
* డిసెంబర్ 14 నుంచి 20 వరకు మెయిన్స్ నిర్వహణ ‘గ్రూప్-1’ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఫలితాలు వెల్లడించినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. Group 1 Prelims Results..Click Here Group-I Prelims Marks.. ఏపీలో 169 గ్రూప్ 1 పోస్టులకు గతేడాది స్క్రీనింగ్ టెస్ట్‌ను ఏపీపీఎస్సీ నిర్వహించింది. తొలి […]
TS EdCET Results | తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు వెల్లడి
97.58 శాతం ఉత్తీర్ణత నమోదు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్‌సెట్)- 2020 ఫలితాలు బుధవారం (అక్టోబర్ 28) విడుదలయ్యాయి. ఓయూ ప్రాంగణంలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఎడ్యూకేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందబాటులో ఉంచారు. అభ్యర్థులు వెబ్సైట్లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఎడ్‌సెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో […]
Grama Sachivalayam Result | ‘సచివాలయ’ పరీక్షల ఫలితాలు వెల్లడి
AP Grama Sachivalayam Exams: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబరు 27న ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సచివాలయ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. Grama Sachivalayam Results సెప్టెంబరు 20 నుంచి 26 వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో సచివాలయ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 16,208 పోస్టులకు […]
APEDCET 2020: ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
* 99.07 శాతం ఉత్తీర్ణత నమోదు ఏపీలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్ -2020 ఫలితాలు వెలువడ్డాయి. ఆంధ్రాయూనివర్సిటీ ఉపకులపతి ప్రసాదరెడ్డి అక్టోబరు 24న ఫలితాలన విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు. ఫలితాల కోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టికెట్ నెంబర్లను నమోదుచేసి ఫలితాలను చూసుకోవాల్సి ఉంటుంది. AP EDCET – 2020 Results అక్టోబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాల్లో […]