All India Jobs Bank Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

RBI Jobs: ఆర్‌బీఐలో 322 ఆఫీస‌ర్ పోస్టులు

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కి చెందిన ముంబ‌యిలోని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స‌ర్వీసెస్ బోర్డు కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  వివ‌రాలు.. * మొత్తం ఖాళీలు: 322 1) ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్‌-బి (డీఆర్‌) జ‌న‌ర‌ల్‌: 270 పోస్టులు విభాగం: జనరల్ అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌/ త‌త్స‌మాన (లేదా) పోస్టు గ్రాడ్యుయేష‌న్/ స‌ంబంధిత టెక్నిక‌ల్ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణ‌త‌. 2) ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్‌‌) […]

All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

DIC Jobs: డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 13.11.2020)

న్యూఢిల్లీలోని డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్(డీఐసీ) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. వివ‌రాలు.. ఖాళీల సంఖ్య: 23 1) ప్రాజెక్ట్ డైరెక్టర్‌: 01 2) మేనేజ‌ర్‌ (ఆపరేషన్స్): 01 3) సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్‌: 03 విభాగాలు: పీహెచ్‌పీ, అనలిటిక్స్, మొబైల్. 4) డెవ‌ల‌ప‌ర్‌: 08 విభాగాలు: పీహెచ్‌పీ, మొబైల్, ఈకామర్స్ ఫ్రేమ్‌వర్క్, వెబ్ SEO, […]

All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

BEL Jobs: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు (చివ‌రితేది: 25.11.2020)

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్‌) సంస్థ కాంట్రాక్ట్ విధానంలో వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు… * మొత్తం ఖాళీలు: 125 పోస్టులవారీగా ఖాళీలు.. ట్రెయినీ ఇంజినీర్: 95 ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 29 ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌: 01 విభాగాలు: ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక‌ల్‌, ఫైనాన్స్, సివిల్‌, హ్యూమ‌న్ రిసోర్స్‌. Also Read: Bank Jobs: 647 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ అర్హత‌: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌)‌, ఎంబీఏ/ […]

All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

ICMR’లో 65 సైంటిస్ట్ పోస్టులు.. అర్హతలివే!

భార‌త ప్రభుత్వ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ‌ ఆధ్వర్యంలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌)-న్యూఢిల్లీ సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Also Read: BEL Jobs: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు (చివ‌రితేది: 25.11.2020) వివ‌రాలు.. మొత్తం ఖాళీలు: 65 పోస్టులవారీగా ఖాళీలు.. 1) సైంటిస్ట్‌-E: 43 2) సైంటిస్ట్‌-D: 22 అర్హత‌: పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ, ఎండీ/ ఎంఎస్‌/ […]

All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

IIT Jobs: ఐఐటీ ఢిల్లీలో జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు

న్యూఢిల్లీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు.. * జూనియ‌ర్ అసిస్టెంట్‌: 18 పోస్టులు అర్హత‌: క‌నీసం 55% మార్కుల‌తో ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత టెక్నిక‌ల్ నాలెడ్జ్‌, టైపింగ్ స్పీడ్‌, అనుభ‌వం. Also Read: SSC CHSL 2020 నోటిఫికేషన్ విడుదల (చివరితేది: 15.12.2020) ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ క‌ంప్యూటర్ టెస్ట్ ఆధారంగా. జీతం: రూ.21,700 – రూ.69,100. […]

All India Jobs Government Jobs SSC Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

SSC CHSL 2020 నోటిఫికేషన్ విడుదల (చివరితేది: 15.12.2020)

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్-2020కు నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 6 నుంచి ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Also Read: DIC Jobs: డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌లో ఖాళీలు దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా […]

Telangana Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

TSACS Jobs: తెలంగాణ ఏఆర్‌టీ సెంటర్లలో ఉద్యోగాలు..(చివ‌రి తేది: 11.11.2020)

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీఎస్ఏసీఎస్‌), రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న ఏఆర్‌టీ సెంటర్లలో కాంట్రాక్టు విధానంలో వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. వివ‌రాలు.. మొత్తం ఖాళీలు: 47 1) సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్: 01 2) మెడిక‌ల్ ఆఫీస‌ర్‌: 24 3) కౌన్సెల‌ర్‌: 09 4) డేటా మేనేజ‌ర్‌: 05 5) స్టాఫ్ న‌ర్సు: 04 6) ల్యాబ్ టెక్నీషియ‌న్‌: 01 7) కేర్ కోఆర్డినేట‌ర్‌: […]

Latest News Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

Army School Jobs: ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు(చివ‌రి తేది: 15.11.2020)

అల‌హాబాద్‌, ప్రయాగ్ రాజ్‌లోని ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న టీచింగ్, ఇతర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. వివ‌రాలు.. మొత్తం ఖాళీలు: 08 పోస్టులు: టీజీటీ(సోషల్ సైన్స్‌), పీఆర్‌టీ (కంప్యూట‌ర్‌), స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్ (అడ్మినిస్ట్రేషన్‌), సైన్స్ ల్యాబ్ అటెండెంట్‌, గ్రూప్ డి. అర్హత‌: పోస్టును అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, బీటెక్ ఉత్తీర్ణత‌, బీఈడీ, సీటెట్/ టెట్ అర్హత‌. ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ […]

All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

RITES Jobs: రైట్స్ లిమిటెడ్‌లో 170 ఇంజినీర్ పోస్టులు (చివ‌రి తేది: 26.11.2020)

భార‌త ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ‌ ఆధ్వర్యంలోని రైట్స్ లిమిటెడ్-గురుగ్రామ్ కాంట్రాక్ట్ విధానంలో ఇంజినీరింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు.. * ఇంజినీరింగ్ ప్రొఫెష‌న‌ల్స్‌: 170 పోస్టులు విభాగాలవారీగా ఖాళీలు.. ఇంజినీర్ (సివిల్): 50 ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్‌): 30 ఇంజినీర్ (మెకానిక‌ల్‌): 90 అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత‌, అనుభ‌వం. అనుభవం: సంబంధిత విభాగాల్లో కనీసం 2 సంవత్సరాలు. వయోపరిమితి: 01.11.2020 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ […]

Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా ఉద్యోగ సమాచారం

CTET – 2020 పరీక్ష తేదీ వెల్లడి.. ఎప్పుడంటే?

* జనవరి 31న పరీక్ష నిర్వహణ * పరీక్ష కేంద్రాలు మార్చుకునే అవకాశం కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET) -2020 పరీక్ష తేదీ ఖరారైంది. కరోనా ప్రభావంతో వాయిదా పడిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్‌)ను వచ్చే ఏడాది జనవరి 31న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌-19తో పెద్ద సంఖ్యలో తమ స్వస్థలాలకు వెళ్లిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష కేంద్రాలు మార్చుకునే […]