Latest News Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

TS SSC Exams: టెన్త్ పరీక్ష షెడ్యూల్‌ వచ్చేసింది..

పదోతరగతి పరీక్ష షెడ్యూల్‌ను తెలంగాణ మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది విద్యార్థులకు ఆరు పరీక్షలే ఉంటాయని స్పష్టం చేసింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష సమయం కేటాయించింది. పరీక్ష ఫీజు చెల్లింపు గడువును కూడా బోర్డు వెల్లడించింది. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 25 వరకు ఫీజు చెల్లించవచ్చు. […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

షాకిచ్చిన బంగారం.. భారీగా పెరిగిన వెండి!

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. బంగారంతోపాటు వెండి సైతం పరుగులు పెడుతోంది. దేశరాజధాని ఢిల్లీలో గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అక్కడ సోమవారం (నవంబరు 9) పసిడి ధరలు పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 మేర పెరిగి.. రూ.55,040 వద్ద నిలిచింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,460కి చేరింది. Also Read: SSC CHSL […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

CSIR-UGC NET 2020 హాల్‌టికెట్లు వచ్చేశాయ్..

సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ జూన్ 2019 పరీక్ష హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. CSIR – UGC NET JUNE 2020 Admit Card దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: షాకిచ్చిన బంగారం.. భారీగా పతనమైన వెండి

గత ట్రేడింగ్‌లో కాస్త పెరిగిన బంగారం ధరలు శనివారం (నవంబరు 7) మరింత పెరిగాయి. ఒకవైపు బంగారం ధరలు పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా పతనమైంది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరగడంతో.. రూ.50,050 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగింది. దీంతో రూ.54,600 వద్ద నిలిచింది. Diwali Offer: రూ.101కే స్మార్ట్‌ఫోన్‌.. త్వరపడండి! తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. ఇక […]

Latest News Uncategorized టెక్నాలజీ బిజినెస్ న్యూస్

Diwali Offer: రూ.101కే స్మార్ట్‌ఫోన్‌.. త్వరపడండి!

పండగ సీజన్‌ను పురస్కరించుకుని మొబైల్‌ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించడం కామనే. ఈ క్రమంలోనే రానున్న దీపావళి పర్వదినం సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు వివో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. Also Read: SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. తక్కువ వడ్డీకే రుణం! పండుగ సందర్భంగా వీ 20ఎస్‌, వీ 20, ఎక్స్‌ 50 సీరిస్‌ స్మార్ట్‌ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్‌బ్యాంకు , బ్యాంక్ ఆఫ్‌బరోడాల కార్డు కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. […]

Latest News Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

Army School Jobs: ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు(చివ‌రి తేది: 15.11.2020)

అల‌హాబాద్‌, ప్రయాగ్ రాజ్‌లోని ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న టీచింగ్, ఇతర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. వివ‌రాలు.. మొత్తం ఖాళీలు: 08 పోస్టులు: టీజీటీ(సోషల్ సైన్స్‌), పీఆర్‌టీ (కంప్యూట‌ర్‌), స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్ (అడ్మినిస్ట్రేషన్‌), సైన్స్ ల్యాబ్ అటెండెంట్‌, గ్రూప్ డి. అర్హత‌: పోస్టును అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, బీటెక్ ఉత్తీర్ణత‌, బీఈడీ, సీటెట్/ టెట్ అర్హత‌. ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ […]

Latest News SSC Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా ఉద్యోగ సమాచారం

SSC CHSL ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల

క‌ంబైండ్ హ‌య్యర్ సెకండ‌రీ లెవ‌ల్ (CHSL-2019‌) ‘టైర్‌-1’ ప‌రీక్ష ప్రాథ‌మిక‌ కీని స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ విడుద‌ల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ప‌రీక్షకు హాజరైన అభ్యర్థులు తమ జ‌వాబులు సరిచూసుకోవచ్చు. SSC CHSL 2019 Answer Key Also Read: నేడు తెలంగాణ లాసెట్-2020 ఫ‌లితాలు ప్రాథ‌మిక‌ కీలో ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలపడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థులు న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు తమ అభ్యరంతరాలు తెలపవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ […]

Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

TS LAWCET -2020 ఫ‌లితాలు విడుదల..

TS LAWCET 2020 Result: తెలంగాణలోని లా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ లాసెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ పాపిరెడ్డి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను ప్రక‌టించారు. లాసెట్‌తోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల‌కోసం నిర్వహించిన పీజీఎల్‌సెట్ ఫ‌లితాలను కూడా విడుదల చేశారు. Official Website లాసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. కరోనా నిబంధనల మధ్య అక్టోబ‌ర్ 9న లాసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాల‌యం పరీక్షలు […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

IBPS Exam Dates | బ్యాంక్ పరీక్షల తేదీలు వెల్లడి

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ, క్లర్క్, పీవో ప్రధాన పరీక్షల తేదీలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వెల్లడింది. వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను అందుబాటులో ఉంచింది. ఆయా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షల తేదీలను చూసుకోవచ్చు. Also Read: SSC CHSL ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల ఐబీపీఎస్ విడుదల చేసిన షెడ్యూలులో గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి CRP RRB IX మెయిన్ ఎగ్జామినేషన్, పీవో పోస్టుల భర్తీకి నిర్వహించనున్న CRP […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి పైకి!

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. శుక్రవారం (నవంబరు 6) బంగారం ధరలు మరోసారి పెరిగాయి. బంగారం ధరలు ఓ మోస్తరుగా పెరగ్గా.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. హైదరాబాద్‌‌లో బంగారం ధర నిన్న రూ.370 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,920కి చేరింది నేడు అదే ధరలో ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల […]