Latest News Uncategorized లైఫ్ స్టైల్

Yoga Mudras: యోగ ముద్రలు – ఆరోగ్య జీవనానికి మార్గాలు

యోగాసనాలు వేయడం వలన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది..అయితే యోగ సాధనకు కాల నియమం ఉంది. తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళలలోనే ఆసనాలను వేస్తారు. అయితే యోగ ముద్రలకు కాలనియమం అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ ముద్రలను సాధన చేయవచ్చు. మనం చేతులతో ఎన్నో పనులు చేస్తుంటాం కానీ వాటితో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, మనకు తెలియదు. చేతి వేళ్లు, అరికాళ్లలో మన శరీరంలోని నాడులన్నింటికీ కేంద్ర స్థానాలు ఉంటాయి. ఇందులో […]

Latest News Uncategorized లైఫ్ స్టైల్

Cucumber Health Benefits: ‘కీరదోస’.. ఆరోగ్యానికి భరోసా!

కీరదోసకాయ ప్రాచీన కాలము నుండి సాగుబడిలో ఉన్న తీగ జాతి చెట్టు. ఎలా ఎంపిక చేసుకోవాలంటే?.. గట్టిగా ముడతలు లేనివి చూసి ఎంచుకోవలెను. కీరదోసకాయ మెత్తదైతే పండినదని అర్థము. కీరదోస (cucumber) శాస్త్రీయ నామం – కుకుమిస్ సటైవస్ (Cucumis sativus), కుకుర్బిటేసి (cucurbitaceae) కుటుంబానికి చెందినది. చల్లగా చూడగానే తినాలపించే కీరదోస వేసవిలో సాంత్వన నివ్వడమే కాదు దానిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా […]

Uncategorized లైఫ్ స్టైల్

నానబెట్టిన బాదమే ఎందుకు తినాలి? కారణమిదే!

బాదం పప్పులు కాస్త రేటు ఎక్కువే. కానీ.. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంతకంటే ఎక్కువ. ఈ మధ్యకాలంలో చాలా మంది రాత్రి నానబెట్టి.. ఉదయాన్నే వాటిని తింటున్నారు. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? నానబెట్టిన బాదం పప్పులో ఎలాంటి పోషక విలువలున్నాయో తెలుసా?.. బరువు తగ్గడం నుంచి రక్తపోటు అదుపులో ఉంచుకోవడం వరకూ.. గుండె ఆరోగ్యాన్ని కాపాడడం నుంచి కాన్సర్ ముప్పుని తగ్గించడం వరకు.. బాదం చేసే మేలు అంతా ఇంతా […]

Uncategorized లైఫ్ స్టైల్

బొప్పాయి పండు.. పోషకాలు మెండు!

మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. ముఖ్యంగా కడప, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. బొప్పాయి తక్కువ కాలంలో కోతకు వచ్చే ముఖ్యమైన పండ్లతోట. బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా […]

Uncategorized లైఫ్ స్టైల్

పరిగడుపున మంచి నీళ్ళు తాగితే… కలిగే ప్రయోజలెన్నో..!

భూమి మీద ప్రాణకోటి మనుగడకు నీరు చాలా అవసరం. మానవ శరీరం 70% నీటితోనే తయారై ఉంటుంది. మానవ శరీరంలో ద్రవ పదార్థాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్‌ను అన్ని అవయాలకు సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్ర వహిస్తుంది. మనం తీసుకునే నీటిలో క్లోరిన్,ఐయోడిన్,ఆక్సిజన్ వంటి వాయివులు సమపాళ్ళలో ఉంటే మనిషి ఎపుడు ఆరోగ్యంగానే ఉంటాడు. శరీరంలో జరిగే మెటబాలిక్ చర్యలు అన్ని సవ్యంగా జరగటానికి మానవ దేహానికి నీరు అతిముఖ్యం. అందుకే ప్రతి రోజు కనీసం […]

Uncategorized లైఫ్ స్టైల్

ముఖంపై మొటిమలు వేధిస్తున్నాయా..? ఇలా చేస్తే.. అందమైన ముఖం మీ సొంతం!

మొటిమలు (Acne) స్వేదగ్రంధులకు సంబంధించినవి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి. యవ్వనంలో హార్మోన్లు (ఆడువారిలో-ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్) సమతుల్యం (ratio) లోపించడం వల్ల సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (oil like substance) ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. బయటి సూక్ష్మజీవుల (ప్రొపియోనిబాక్టీరియమ్) కారణంగా ఇన్పెక్షన్‌కి గురై.. ఆపై పుండుగా మారి, పుండుమానిపోయి మచ్చగా మారుతుంది. చిదపడమం, […]

Uncategorized లైఫ్ స్టైల్

‘అల్లం టీ’తో అనారోగ్యం దూరం.. ఇలా చేయండి!!

అల్లం ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది. ఆయుర్వేదంలో అల్లంను సర్వరోగ నివారిణిగా భావిస్తారు. అల్లంలో ప్రతి అంశం శ్రేష్ఠమైనదే. దీనిని అనాదిగా సంప్రదాయక, పాశ్యాత్య వైద్య విధానాలలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో అల్లానిది విడదీయలేని భాగమని చెప్పవచ్చు. పచ్చళ్లలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. అల్లంలో అనేక శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లంలో ఉండే జింజెరాల్ మరియు షోగోల్ అనే ఘాటె దానికి అంతటి […]

Uncategorized లైఫ్ స్టైల్

భర్తకు షాక్.. పెళ్లైన పదేళ్లకు తెలిసింది.. తన భార్య మగాడని!!

ఆమె వయసు 30 సంవత్సరాలు. తొమ్మిదేళ్ల కిందట పెళ్లైంది. పిల్లలు పుట్టట్లేదు. చిన్నా చితకా క్లినిక్‌లకు వెళ్లి సమస్య చెప్పేది. డాక్టర్లు సలహాలు ఇచ్చేవారు. అవి అన్నీ పాటించేది. ఎన్ని చేసినా పిల్లలు మాత్రం లేరు. పైగా.. ఆమెకు పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి ఏర్పడింది. దీంతో ఆమె భర్త వెంటనే హాస్పిటల్‌లో చేర్పించాడు. వైద్య పరీక్షల్లో ఆమె మహిళ కాదని, పురుషుడని తేలింది. ఆమె వృషణ క్యాన్సర్ (testicular cancer)‌తో బాధపడుతోందని తెలిసింది. దీంతో ఆమె భర్త […]