శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ లాసెట్-2020 పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎస్కేయూ రెక్టార్ కృష్ణనాయక్, లాసెట్ కన్వీనర్ విజయ్‌కుమార్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మొదటిసారి విడుదల చేసిన ‘ప్రాథమిక కీ’లో తప్పులు ఉండటంతో మరోసారి అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో మూడు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షలకు 12,284 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 11,226 మంది ఉత్తీర్ణులయ్యారు. 91.38 శాతం ఉత్తీర్ణత లభించినట్లు అధికారులు తెలిపారు. AP LAWCET & […]
Results
నేడు తెలంగాణ లాసెట్-2020 ఫలితాలు
TS LAWCET 2020 Result: తెలంగాణలోని లా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ లాసెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. లాసెట్తోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన పీజీఎల్‌సెట్ ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. Website Also Read: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కరోనా నిబంధనల మధ్య అక్టోబర్ 9న లాసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షలు […]
TS ICET 2020 ఫలితాలు విడుదల.. ఇక్కడ చూసుకోండి
90.28 అభ్యర్థులు ఉత్తీర్ణత తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ ఐసెట్ (TS ICET 2020) ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం (నవంబరు 2) వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వరంగల్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పురుషోత్తం, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి పాల్గొన్నారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఐసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ […]
TS EdCET Results | తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు వెల్లడి
97.58 శాతం ఉత్తీర్ణత నమోదు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్‌సెట్)- 2020 ఫలితాలు బుధవారం (అక్టోబర్ 28) విడుదలయ్యాయి. ఓయూ ప్రాంగణంలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఎడ్యూకేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందబాటులో ఉంచారు. అభ్యర్థులు వెబ్సైట్లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఎడ్‌సెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో […]
TS EAMCET మెడికల్, అగ్రికల్చర్ ఫలితాలు విడుదల
* 92.57 శాతం ఉత్తీర్ణత నమోదు TS EAMCET మెడికల్ & అగ్రికల్చర్ ఫలితాలు విడుదలయ్యాయి. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ప్రాంగణంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి శనివారం (అక్టోబరు 24) మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు పలు వెబ్సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆయా వెబ్సైట్లలో తమ ఫలితాలను చూసుకోవచ్చు. Also Read: సైనిక స్కూళ్లల్లో ప్రవేశాలు – ఉచిత విద్య.. ఉత్తమ శిక్షణ! ఫలితాల్లో ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో […]
AP ICET 2020 ఫలితాలు విడుదల.. ఇక్కడ చూసుకోండి!
* ఫలితాల్లో 78.65 శాతం ఉత్తీర్ణత * టాప్-10లో నలుగురు అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్‌లోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఐసెట్-2020 ఫలితాలు శుక్రవారం (సెప్టెంబరు 25) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ఐసెట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, ఐసెట్ హాల్‌టికెట్ నెంబరు ద్వారా ఫలితాలను వెబ్సైట్లో చూసుకోవచ్చు. AP ICET -2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి.. సెప్టెంబర్ 10, […]
TS ECET 2020 ఫలితాలు విడుదల..
టీఎస్ ఈసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం (సెప్టెంబరు 11) విడుదల చేసింది. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 90.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అంశాల్లో ఆగస్టు 31న నిర్వహించిన ఈ పరీక్షకు 28,037 రిజిస్టర్ చేసుకోగా 25,448 మంది హాజరయ్యారు. ఈసెట్-2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి.. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ […]
JEE Main పేపర్-1 ఫలితాలు విడుదల
జేఈఈ మెయిన్ పేపర్-1 ఫలితాలను సెప్టెంబరు 11న విడుదల చేశారు. ఫలితాలను వెబ్సైట్లో అందబాటులో ఉంచారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి తమ ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాల ఆధారంగా తమ ఫలితాలు చూసుకోవచ్చు. జేఈఈ మెయిన్ పేపర్-1 ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 2020 జనవరిలో జరిగిన మొదటి విడత మెయిన్ పరీక్షలకు బీఈ/బీటెక్‌లో చేరేందుకు పేపర్-1కు 9.26 లక్షలమంది హాజరుకాగా.. రెండో విడత పేపర్-1, 2 లకు […]
TS POLYCET ఫలితాలు విడుదల.. ఇక్కడ చూసుకోండి!
తెలంగాణలో పాలిసెట్ 2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం (సెప్టెంబరు 10) విడుదలయ్యాయి. నాంపల్లిలోని తన కార్యాలయంలో పాలిసెట్ ర్యాంకులను అధికారులు విడుదల చేశారు.సెప్టెంబరు 2న జరిగిన ప్రవేశ పరీక్షకు 56,814 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి.. తెలంగాణలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 12 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం రెండు విడతల్లో ప్రవేశ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ అనంతరం అక్టోబరు 15 నుంచి తరగతులు మొదలుకానున్నాయి. […]
వెబ్సైట్లో ఇంటర్ రీ-వెరిఫికేషన్ మార్కుల వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ మార్కుల రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల వివరాలు విడుదలయ్యాయి. విద్యార్థుల మార్కుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి తమ మార్కుల వివరాలను చూసుకోవచ్చని ఆయన తెలిపారు. రీ-వెరిఫికేషన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. షార్ట్ మార్కుల మెమోల కోసం క్లిక్ చేయండి.. ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత ఫలితాల్లో సందేహాలున్న వాళ్లు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. […]