దేశంలో త్రివిధ దళాలకు చెందిన అకాడమీల్లో ప్రవేశాల కోసం ‘కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్ (1) – 2021’ నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) బుధవారం (అక్టోబరు 28న) విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్), ఇండియన్ నేవల్ అకాడమీ (ఎజిమల), ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్), ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ(చెన్నై)లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ […]
UPSC Jobs
UPSC Prelims result 2020: యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చూసుకోండి!
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అక్టోబరు 23న విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు. Also Read: TS: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో 20 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రిలిమ్స్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 28 నుంచి నవంబరు 11న సాయంత్రం 6 గంటలలోపు మెయిన్ పరీక్షల కోసం డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్‌ను ఆన్లైన్లో […]
UPSC: కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ – 2021
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2021 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డుల్లో ‘గ్రూప్-ఎ’ పోస్టులను భర్తీ చేయనున్నారు. Also Read: APVVP: ఏపీవైద్యవిధాన పరిషత్‌లో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 15 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ […]
UPSC Jobs: 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు.. ఖాళీల సంఖ్య: 42 1) అసిస్టెంట్ ఇంజినీర్: 02 విభాగం: క్వాలిటీ అస్యురెన్స్. 2) ఫోర్‌మెన్: 02 విభాగం: కంప్యూటర్ సైన్స్. 3) సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్: 15 విభాగాలవారీగా ఖాళీలు: కంప్యూటర్-03, ఎలక్ట్రికల్-02, మెకానికల్-10. 4) అసిస్టెంట్ […]
UPSC JOBS: 204 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు.. * మొత్తం ఖాళీలు: 204 1) లైవ్‌స్టాక్ ఆఫీసర్: 03 అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్ & ఏనిమల్ హస్బెండరీ). అనుభవం: 3 సంవత్సరాలు. 2) స్పెషలిస్ట్ (గ్రేడ్-3) అసిస్టెంట్ ప్రొఫెసర్: 175 విభాగాలు: అనస్తీషియాలజీ, ఎపిడెమియోలజీ, జనరల్ సర్జరీ, […]
UPSC: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ – 2020
కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సీఏపీఎఫ్-2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా ఖాళీల భర్తీ చేపడతారు. Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేల్లో 4499 ఉద్యోగాలు వివరాలు… * అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు ఖాళీల సంఖ్య: 209 విభాగాలవారీ […]
యూపీఎస్సీ – 2021 పరీక్షల క్యాలెండర్ విడుదల
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఖాళీల భర్తీకి సంబంధించి వివిధ జాతీయస్థాయి ఉద్యోగ పరీక్షలు, నోటిఫికేషన్ల జారీ తేదీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. మొత్తం 23 పరీక్షల తేదీలను కమిషన్ ప్రకటించింది. పరీక్షల క్యాలెండర్‌ను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దీనిప్రకారం.. వచ్చే ఏడాది జూన్ 27న సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష(ప్రిలిమ్స్), సెప్టెంబరు 17 నుంచి అయిదు రోజులపాటు ప్రధాన పరీక్ష(మెయిన్) జరుపుతామని యూపీఎస్సీ ప్రకటించింది. ఇక ఈ ఏడాది నిర్వహించాల్సి […]
UPSC: ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ – 2020
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ (IESE) – 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఈఎస్-2020 పరీక్షను అక్టోబర్‌లో నిర్వహిస్తామని యూపీఎస్సీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జూన్ 10న ఐఈఎస్, ఐఎస్ఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఐఈఎస్‌కు సంబంధించి పోస్టులు ఖాళీగా లేనందున.. ఈ ఏడాది పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆర్థిక వ్యవహారాల శాఖ కోరిక మేరకు ఐఈఎస్‌కు సంబంధించి ఆగస్టు 11న తాజా […]
సివిల్స్ ఫలితాలు.. టాపర్‌గా ‘రైతు బిడ్డ’
దేశంలోనే అత్యున్నతస్థాయి ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఆగస్టు 4) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో హర్యానాకు చెందిన రైతు బిడ్డ ప్రదీప్ సింగ్ జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడంతో.. అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రదీప్ ప్రస్తుతం ఫరీదాబాద్‌లో IRS ఆఫీసర్‌గా శిక్షణ పొందుతున్నాడు. రైతు కుటుంబానికి చెందిన ప్రదీప్ స్వగ్రామం సోనిపట్ జిల్లాలోని సోన్పట్లోని తెవ్రీ గ్రామం.. అతడి తండ్రి సుఖ్బీర్ సింగ్ రైతుగా పనిచేస్తున్నాడు. […]
గుడ్ న్యూస్.. 559 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్..!!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా నిర్వహించే ‘కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్ఈ)-2020’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా […]