Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Citrix’‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు

బెంగళూర్‌లోని సిట్రిక్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హత: బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ.

అనుభవం: 1 – 4 సంవత్సరాలు.

పనిప్రదేశం: బెంగళూర్.

కావాల్సిన స్కిల్స్ :
✦ Have a good grasp of C fundamentals, data structures, algorithms, and basic
networking fundamentals.
✦ Have good communication skills
✦ Development experience in network protocols and operating systems a plus.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా.

నోటిఫికేషన్ & ఆన్‌లైన్ అప్లికేషన్ 

వెబ్‌సైట్

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *