హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్) 2021-23 విద్యాసంవత్సరానికి పీజీడిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్-పీజీడీఎం (అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ(అగ్రికల్చరల్ సైన్స్/
అగ్రికల్చర్ సంబంధిత సబ్జెక్టులు)తోపాటు క్యాట్-2020లో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్ విధానంలో.
ఎంపిక విధానం: CAT-2020 స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ, ఎస్సే రైటింగ్, గ్రూప్ డిస్కషన్, అనుభవం ఆధారంగా.
దరఖాస్తుకు చివరితేదీ: 31.12.2020.
చిరునామా:
Principal Coordinator PGDM (ABM)
National Centre for Management of Agricultural Extension (MANAGE)
Rajendra Nagar,
Hyderabad-500030.
మరిన్ని ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి..