జవహర్ నవోదయ విద్యాలయాలు 2021 విద్యాసంవత్సరానికి గాను ఆరోతరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Also Read: CADC’లో 60 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు (చివరితేది: 15.11.2020)
వివరాలు..
* నవోదయ ప్రవేశాలు – 6వ తరగతి
అర్హత: 2020-21 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
వయోపరిమితి: 01.05.2008 – 30.04.2012 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఎంపిక పరీక్ష ఆధారంగా.
Also Read: SAP – సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.12.2020.
ప్రవేశపరీక్ష తేదీ: 10.04.2021
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..