Latest News Uncategorized ప్రవేశాలు

TELUGU UNIVERSITY: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో దూరవిద్యా కోర్సులు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ద్వారా 2020-21 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

కోర్సులు: 08

* పీ.జీ. డిప్లొమా కోర్సులు: 02

1) టెలివిజన్ జర్నలిజం

2) జ్యోతిర్వాస్తు

* డిప్లొమా కోర్సులు: 03

3) లలిత సంగీతం

4) సినిమా రచన

5) జ్యోతిషం

* సర్టిఫికెట్ కోర్సులు: 03

6) జ్యోతిషం

7) సంగీత విశారద

8) ఆధునిక తెలుగు

అర్హతలు: కోర్సుల వారిగ విద్యార్హతలు నిర్ణయించారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 31.10.2020

దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 30.11.2020

200 ఆలస్యరుసుముతో దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 31.12.2020

Notification 

Website

మరిన్ని ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *