Latest News Uncategorized ప్రవేశాలు

OUCDE: ఓయూలో దూరవిద్య కోర్సులు..

ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్-సీడీఈ) దూర‌విద్య ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

* మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్నేష‌న్ (ఎంబీఏ)- రెండేళ్లు.

* మాస్టర్ ఆఫ్ కంప్యూట‌ర్ అప్లికేష‌న్ (ఎంసీఏ)- మూడేళ్లు.

అర్హత‌: క‌నీసం 50% మార్కుల‌తో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వరా.

ఎంపిక విధానం: ప‌్రవేశ‌ప‌రీక్ష ఆధారంగా.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 23.11.2020.

500 ఆలస్యరుసుముతో దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 30.11.2020

Notification 

Information Brochure 

Website 

మరిన్ని ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *