All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

BEL Jobs: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు (చివ‌రితేది: 25.11.2020)

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్‌) సంస్థ కాంట్రాక్ట్ విధానంలో వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు…

* మొత్తం ఖాళీలు: 125

పోస్టులవారీగా ఖాళీలు..

ట్రెయినీ ఇంజినీర్: 95

ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 29

ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌: 01

విభాగాలు: ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక‌ల్‌, ఫైనాన్స్, సివిల్‌, హ్యూమ‌న్ రిసోర్స్‌.


Also Read: Bank Jobs: 647 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్

అర్హత‌: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌)‌, ఎంబీఏ/ ఎంఎస్‌డ‌బ్ల్యూ/ ఎంహెచ్ఆర్ఎం ఉత్తీర్ణులై ఉండాలి. తగినంత అనుభ‌వం ఉండాలి.

వయోపరిమితి: 01.11.2020 నాటికి ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు 25 సంవత్సరాలు; ట్రైనీ ఇంజినీర్-2, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు 28 సంవత్సరాలలోపు ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రింట్ కాపీని నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

Also Read: భార‌త్ డైన‌మిక్స్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా ఖాళీలు

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, అనుభ‌వం, షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్/ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు రూ.200; ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌ పోస్టులకు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 25.11.2020.

Also Read:  647 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా..
PO Box 12026,
Cossipore Post Office,
Kolkata – 700002.

BEL Notification

Click Here to download Prescribed format for PWD category

Click Here to Apply

Click Here to download Prescribed format for OBC category

Click Here to download Prescribed format for EWS category

Click Here to download Prescribed format for SC/ST category

SBI Collect Fee Payment Instructions

Click here to pay application fee

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *