హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజ్ కాంట్రాక్ట్ విధానంలో.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 187
1) ఫ్యాకల్టీ పోస్టులు: 46
ప్రొఫెసర్: 09
అసోసియేట్ ప్రొఫెసర్: 25
అసిస్టెంట్ ప్రొఫెసర్: 12
2) సూపర్ స్పెషలిస్ట్: 15
3) స్పెషాలిటీ/స్పెషలిస్ట్: 10
4) కన్సల్టెంట్: 04
5) సీనియర్ రెసిడెంట్: 103
6) రిసెర్చ్ సైంటిస్ట్: 02
7) జూనియర్ రెసిడెంట్: 07
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్తీషియా తదితర విభాగాలు.
అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా, ఎండీ/పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు…
దరఖాస్తుకు చివరి తేది: 22.11.2020.
వాక్ఇన్ తేదీ: 25.11.2020 – 17.12.2020.
మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..