AP Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

AP Jobs: క‌డ‌ప జిల్లాలో 575 ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లాలో గ్రామ‌/ వార్డ్ వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వివ‌రాలు..

* గ్రామ‌/ వార్డ్ వాలంటీర్‌ పోస్టులు

ఖాళీల సంఖ్య: 575

Also Read: Army School Jobs: ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు(చివ‌రి తేది: 15.11.2020)

అర్హత‌: ప‌దోతర‌గ‌తి ఉత్తీర్ణత‌, స్థానిక గ్రామ‌పంచాయ‌తీ పరిధిలో నివ‌సిస్తూ ఉండాలి.

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ప్రభుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహన‌, మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌‌తో పాటు.. గ‌తానుభ‌వం ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

Also Read: TSACS Jobs: తెలంగాణ ఏఆర్‌టీ సెంటర్లలో ఉద్యోగాలు..(చివ‌రి తేది: 11.11.2020)

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2020.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 06.11.2020.

Notification

Online Application

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *