అలహాబాద్, ప్రయాగ్ రాజ్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 08
పోస్టులు: టీజీటీ(సోషల్ సైన్స్), పీఆర్టీ (కంప్యూటర్), స్పెషల్ ఎడ్యుకేటర్, సూపర్వైజర్ (అడ్మినిస్ట్రేషన్), సైన్స్ ల్యాబ్ అటెండెంట్, గ్రూప్ డి.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీటెక్ ఉత్తీర్ణత, బీఈడీ, సీటెట్/ టెట్ అర్హత.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది: 15.11.2020.
చిరునామా:
ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఓల్డ్ కంట్, అలహాబాద్.
మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి.