బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 549
1) ప్రాజెక్ట్ ఇంజినీర్: 118
2) ప్రాజెక్ట్ ఆఫీసర్ (HR): 05
3) ట్రెయినీ ఇంజినీర్: 418
4) ట్రెయినీ ఆఫీసర్ (ఫైనాన్స్): 08
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్, హ్యూమన్ రిసోర్సెస్, ఎన్విరాన్మెంటల్, ఆర్కిటెక్చర్, కెమికల్, ఫైనాన్స్.
అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ బీఆర్క్ ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ/ ఎంఎస్డబ్ల్యూ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: ప్రాజెక్ట్ ఇంజినీర్/ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు 2 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు 28 సంవత్సరాలు; ట్రైనీ ఇంజినీర్, ట్రెయినీ ఆఫీసర్ పోస్టులకు 25 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్/ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు రూ.200; ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 25.11.2020.
Click link to apply for the post
Click here for prescribed OBC Certificate Format
Click here for prescribed SC/ST Certificate Format
Click here for prescribed PWD Certificate Format
Click here for prescribed EWS Certificate Format
Link for online payment of application fee
Instructions for making payment through SBI collect – Click here
మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..