న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్(డీఐసీ) వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 23
1) ప్రాజెక్ట్ డైరెక్టర్: 01
2) మేనేజర్ (ఆపరేషన్స్): 01
3) సీనియర్ డెవలపర్: 03
విభాగాలు: పీహెచ్‌పీ, అనలిటిక్స్, మొబైల్.
4) డెవలపర్: 08
విభాగాలు: పీహెచ్‌పీ, మొబైల్, ఈకామర్స్ ఫ్రేమ్‌వర్క్, వెబ్ SEO, డిజిటల్
మార్కెటింగ్, వెబ్ సెక్యూరిటీ.
5) డిజైనర్: 02
విభాగాలు: వెబ్/యూఐ, గ్రాఫిక్స్.
6) సాఫ్ట్వేర్ టెస్టర్ కమ్ డెవలపర్: 02
7) సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (క్లౌడ్ సర్వీస్ మేనేజ్మెంట్): 01
8) కంటెంట్ మేనేజర్/రైటర్: 05
అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్/ ఎంబీఏ, బీఈ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ స్కిల్స్, అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి. ఈమెయిల్ ద్వారా కూడా దరఖాస్తు పంపాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేది: 13.11.2020.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా..
Sr. General Manager (Admin. /HR)
Digital India Corporation
Electronics Niketan Annexe,
6, CGO Complex Lodhi Road
New Delhi – 110003
Tel.: +91 (11) 24360199, 24301756
Email: dicadmin-hr@digitalindia.gov.in
మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..