All India Jobs Bank Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

IBPS PO పీవో పోస్టులు.. దరఖాస్తుకు మరో ఛాన్స్!

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ మేనేజ్మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే 1167 పోస్టులతో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP)-X నోటిఫికేషన్ విడుదలై.. నియామక ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా అదనపు పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను ఐబీపీఎస్ విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 3517కు పెరిగింది. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు నవంబ‌రు 11లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

* ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీలు: 3517

అర్హత‌: ఏదైనా డిగ్రీ.

వ‌యోపరిమితి: 01.08.2000 నాటికి 20 – 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక‌ విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ రాతపరీక్షలు; ఇంట‌ర్వ్యూ ద్వారా.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 11.11.2020

ద‌ర‌ఖాస్తులు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 11.11.2020

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: 05.01.2021/06.01.2021

కాల్ లెటర్ విడుదల: పరీక్షకు 10 రోజుల ముందు.

IBPS CRP PO Supplementary Notification

Online Application

Website 

 

Read Also: IBPS PO 2020 నోటిఫికేషన్.. 1417 పోస్టులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *