న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* జూనియర్ అసిస్టెంట్: 18 పోస్టులు
అర్హత: కనీసం 55% మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్, టైపింగ్ స్పీడ్, అనుభవం.
Also Read: SSC CHSL 2020 నోటిఫికేషన్ విడుదల (చివరితేది: 15.12.2020)
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా.
జీతం: రూ.21,700 – రూ.69,100.
Also Read: BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు (చివరితేది: 25.11.2020)
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.11.2020.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.11.2020.
మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..