భారత ప్రభుత్వ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్)-న్యూఢిల్లీ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు (చివరితేది: 25.11.2020)
వివరాలు..
మొత్తం ఖాళీలు: 65
పోస్టులవారీగా ఖాళీలు..
1) సైంటిస్ట్-E: 43
2) సైంటిస్ట్-D: 22
అర్హత: పీజీ డిగ్రీ, పీహెచ్డీ, ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ/ తత్సమాన విద్యార్హత ఉండాలి. టీచింగ్/ రిసెర్చ్ అనుభవం ఉండాలి.
Also Read: IIT Jobs: ఐఐటీ ఢిల్లీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
వయోపరిమితి: సైంటిస్ట్-E పోస్టులకు 50 సంవత్సరాలలోపు, సైంటిస్ట్-D పోస్టులకు 45 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
Also Read: Diwali Offer: రూ.101కే స్మార్ట్‌ఫోన్.. త్వరపడండి!
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.11.2020.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.12.2020.
మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..