న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్), రావత్బటా రాజస్థాన్ సైట్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 206
పోస్టులు..
1) స్టైపెండరీ ట్రెయినీ/ సైంటిఫిక్ అసిస్టెంట్: 176
2) అసిస్టెంట్(గ్రేడ్-1): 10
3) స్టెనో(గ్రేడ్-1): 06
4) సబ్ ఆఫీసర్: 01
5) లీడింగ్ ఫైర్మెన్: 03
6) డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్మెన్: 10
అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగాల్లో అనుభవం, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, స్టేజ్-1 (ప్రిలిమినరీ టెస్ట్), స్టేజ్-2 (అడ్వాన్స్ టెస్ట్) ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.11.2020.
దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 24, 2020.
మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి.