Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

కాన్పూర్, ఐఐటీలో సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు (చివ‌రి తేది: 20.07.2020)

కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్‌)

* మొత్తం ఖాళీలు: 04

అర్హత‌: పోస్టుగ్రాడ్యుయేష‌న్‌(బేసిక్ సైన్సెస్‌)/ గ్రాడ్యుయేష‌న్‌/ పోస్టు గ్రాడ్యుయేష‌న్‌(ప్రొఫెష‌న‌ల్ కోర్సులు) ఉత్తీర్ణత‌, నెట్‌సీఎస్ఐఆర్‌యూజీసీ నెట్‌, గేట్ అర్హత‌.

ద‌ర‌ఖాస్తు విధానం: అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా తమ దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని ధ్రువపత్రాలను జతచేయాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.07.2020.

ఈమెయిల్‌: rkbajpai@iitk.ac.in

Notification 

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *