బెంగళూరులోని ఇన్ఫోసిస్ సంస్థ రియాక్ట్ జేఎస్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* రియాక్ట్ జేఎస్ డెవలపర్
అర్హత: బీసీఏ/బీఎస్సీ/బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ/ఎంటెక్.
అనుభవం: 2+ సంవత్సరాలు.
పనిప్రదేశం: బెంగళూరు.
స్కిల్స్: React JS, Redux, MERN Stack, Angular JS / 2+
టెక్నికల్ స్కిల్స్:
✦ Must have experience in Web services, Web API, REST services, HTML,
CSS3.
✦ Analyzing user requirements, envisioning system features and functionality.
✦ Design, build, and maintain efficient, reusable, and reliable codes by setting
expectations and features priorities throughout development life cycle.
✦ Identify bottlenecks and bugs, and recommend system solutions by comparing
advantages and disadvantages of custom development.
✦ Creating database schemas that represent and support business processes.
✦ Implementing automated testing platforms and unit tests.
✦ Contributing to team meetings, troubleshooting development and production
problems across multiple environments and operating platforms.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా.
నోటిఫికేషన్ & ఆన్లైన్ అప్లికేషన్
Read Also: మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి