Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Intel’‌లో గ్రాడ్యూయేట్ టెక్నికల్ ఇంటర్న్ ఉద్యోగాలు

బెంగళూర్‌లోని ఇంటెల్ సంస్థ గ్రాడ్యూయేట్ టెక్నికల్ ఇంటర్న్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* గ్రాడ్యూయేట్ టెక్నికల్ ఇంటర్న్.

అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్.

అనుభవం: ఫ్రెషర్స్.

పనిప్రదేశం: బెంగళూర్.

స్కిల్స్ :
✦ Excellent Programming skills in C/C++/Object Oriented programming.
✦ Excellent understanding of Computer Architecture.
✦ Excellent communication skills.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా.

నోటిఫికేషన్ & ఆన్‌లైన్ అప్లికేషన్ 

వెబ్‌సైట్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *