కారిబౌ మీడియా సంస్థ సీనియర్ పీహెచ్పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పంపాలి.
వివరాలు..
* సీనియర్ పీహెచ్పీ డెవలపర్
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 1.5 – 4 సంవత్సరాలు.
పనిప్రదేశం: హైదరాబాద్/ఖమ్మం.
స్కిల్స్:
1. MVC Laravel Framework
2. MySQL and DB schema design
3. JavaScript, Angular JS, HTML, CSS, Jquery, Ajax
4. Web Application Development &Database Concepts
5. REST and SOAP API
6. GIT version control
7. PHP, Laravel, OOPS concept
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
Email: hr@caribou.in
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..