Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

eVision IT Solution – ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు

గాంధీనగర్‌లోని ఈవిజన్ ఐటీ సొల్యూషన్ సంస్థ ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హత: ఏదైనా డిగ్రీ.

అనుభవం: 0 – 1 సంవత్సరాలు.

పనిప్రదేశం: గాంధీనగర్.

కావాల్సిన స్కిల్స్: ASP.NET, SQL Server, MVC, Web API, AngularJS, HTML5,
CSS3, JQuery, C# .NET

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.


Online Application

Website

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *