Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Fingent – జూనియర్ టెస్ట్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు

కోచ్చి‌లోని ఫింజెంట్ సంస్థ జూనియర్ టెస్ట్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* జూనియర్ టెస్ట్ స్పెషలిస్ట్

అర్హత: ఏదైనా డిగ్రీ.

అనుభవం: 0.6 – 2 సంవత్సరాలు.

పనిప్రదేశం: కోచ్చి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

Online Application

Website

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *