Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Acurus – డేటా అనలిస్ట్ ఉద్యోగాలు

చెన్నైలోని ఆక్యూరస్ సంస్థ డేటా అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

* డేటా అనలిస్ట్

అర్హత: ఏదైనా డిగ్రీ.

అనుభవం: 2 – 3 సంవత్సరాలు.

పనిప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

Online Application

Website

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *