Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Amdocs – జావా డెవలపర్ పోస్టులు

పుణేలోని ఆమ్‌డాక్స్ సంస్థ జావా డెవలపర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..

వివ‌రాలు..

* జావా డెవలపర్

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.

అనుభవం: 1 – 6 సంవత్సరాలు.

పనిప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

Notification & Online Application

Website

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *