Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Asteria Aerospace – సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు

బెంగళూరులోని ఆస్టేరియా ఏరోస్పేస్ సంస్థ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు..

* సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్

అర్హత: ఏదైనా డిగ్రీ.

అనుభవం: 2 – 3 సంవత్సరాలు.

పనిప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

Online Application

Website

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *