చెన్నైలోని కంటస్ సంస్థ పైథాన్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..
వివరాలు..
* పైథాన్ డెవలపర్
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: ఫ్రెషర్స్.
పనిప్రదేశం: చెన్నై.
స్కిల్స్:
1. Python, Django, Flask and CeleryExperience, PostgreSQL and Nginx.Strong knowledge in OOPs concepts
2. Experience on HTML/CSS/Javascript, jQuery, Ajax, MySQL
3. Django framework.
4. HTML, Javascript, Shell Script, GIT/Mercurial (Optional), Networking,
5. Linux, Nginx / Apache.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..