Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Honeywell – సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు

బెంగళూరు‌లోని హోనీవెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు..

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.

అనుభవం: ఫ్రెషర్స్.

పనిప్రదేశం: బెంగళూరు.

స్కిల్స్..
1. Embedded Linux /
FreeRTOS based development and debugging

2. Strong in programming language: C, C++ and exposure in low level hardware
interfaces like SPI, UART and USB

3. Exposure in board bring and uboot for embedded Linux environment familiar
with AGILE process

4. Familiar using SCM tools like SVN/git for development

5. Candidates preferable having work experience with I.MX6 family of processors (Arm Cortex A9).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

Online Application

Website

 

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *