హైదరాబాద్లోని జేపీమోర్గాన్ సంస్థ జావా సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు..
* జావా సాఫ్ట్వేర్ ఇంజినీర్
అర్హత: BS/BA డిగ్రీ.
అనుభవం: ఫ్రెషర్స్.
పనిప్రదేశం: హైదరాబాద్.
స్కిల్స్..
Core Java, JSP, Servlets, JDBC, Spring Core, Spring MVC/Struts,
Hibernate/IBatis
Maven/ANT, JUnit, Web Services concepts (REST/SOAP)
UI Technologies (JQuery/Angular/Equivalent)
Basic Design Pattern
Unix, Java Security Concepts
Cloud/Container Technology stack
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..