హైదరాబాద్లోని క్రేయాన్ష్ టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* సాఫ్ట్వేర్ ఇంజినీర్
అర్హత: డిగ్రీ (కంప్యూటర్ సైన్స్)
అనుభవం: ఫ్రెషర్.
పనిప్రదేశం: హైదరాబాద్
స్కిల్స్..
1. UI/UX Developer: Good knowledge in ReactJS & Angular, JSON,
Redux&RestAPI calls.
Job_Code: REACT_DEV or ANGULAR_DEV
2. Java Backend Developer: Java, Spring Boot, Git, Tomcat,
MySQL/Oracle/MongoDB
Job_Code: JAVA_DEV
3. Mobile App Developer: Android & IOS knowledge is expected.
Job_Code: ANDROID_DEV or IOS_DEV
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
EMail: pawan@kriyansh.com
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..