Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Redalkemi – డేటా అనలిస్ట్ ఉద్యోగాలు

రెడ్ ఆల్కేమీ సంస్థ డేటా అనలిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివ‌రాలు..

* డేటా అనలిస్ట్

అర్హత: ఏదైనా డిగ్రీ లేదా పీజీ.

అనుభవం: 0 – 6 నెలలు.

పనిప్రదేశం: దేశవ్యాప్తంగా

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం: రూ.12,000 – రూ.15,000.

Notification

Email: hrd@redalkemi.com

Website


మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *