* అక్టోబరు 30 నుంచి ప్రారంభంకానున్న సేల్స్
యాపిల్ సంస్థ భారత్‌లో ఐఫోన్ 12 సిరీస్‌లో ఏకంగా నాలుగు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ పేర్లతో ఈ ఫోన్లను ప్రవేశపెట్టింది.
వీటిలో ఐఫోన్ 12 మినీ అత్యంత చవకైనది కాగా.. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌లు గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌లకు తర్వాతి వెర్షన్లుగా లాంచ్ అయ్యా యి.
ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల ప్రారంభ ధర రూ.69,900గా నిర్ణయించారు. అన్ని ఫోన్లలోనూ 5జీ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. అదేవిధంగా యాపిల్ ‘A14’ బయోనిక్ చిప్‌ను సపోర్ట్ చేయనున్నాయి. ఇవి ఐవోఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నాయి. అక్టోబర్ 30న వీటీ సేల్ ప్రారంభం కానుంది.
Also Read: ‘Google Pay’ స్క్రాచ్ కార్డులతో తస్మాత్ జాగ్రత్త.. పోలీసుల వీడియో వైరల్!
ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు..
డిస్ప్లే: 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: ఏ14 బయోనిక్ చిప్సెట్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 14
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్, ప్రొడక్ట్ రెడ్
ధర:
64జీబీ- రూ.79,900
128జీబీ- రూ.84,900
256జీబీ- రూ.94,900
Also Read: Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. వెండి ఢమాల్!
ఐఫోన్ 12 మినీ స్పెసిఫికేషన్లు..
డిస్ప్లే: 5.4 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: ఏ14 బయోనిక్ చిప్సెట్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 14
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్, ప్రొడక్ట్ రెడ్
ధర:
64జీబీ- రూ.69,900
128జీబీ- రూ.74,900
256జీబీ- రూ.84,900
Also Read: నానబెట్టిన బాదమే ఎందుకు తినాలి? కారణమిదే!
ఐఫోన్ 12 ప్రో స్పెసిఫికేషన్లు..
డిస్ప్లే: 6.1 అంగుళాల డిస్ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ, 512జీబీ
ప్రాసెసర్: ఏ14 బయోనిక్ చిప్సెట్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 14
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ
ధర:
128జీబీ- రూ.1,19,900
256జీబీ- రూ.1,29,900
512జీబీ- రూ.1,49,900
Also Read: ముఖంపై మొటిమలు వేధిస్తున్నాయా..? ఇలా చేస్తే..
ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్లు..
డిస్ప్లే: 6.7 అంగుళాల డిస్ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ, 512జీబీ
ప్రాసెసర్: ఏ14 బయోనిక్ చిప్సెట్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 14
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ
ధర:
128జీబీ- రూ.1,29,900
256జీబీ- రూ.1,39,900
512జీబీ- రూ.1,59,900
మరిన్ని టెక్ వార్తల కోసం క్లిక్ చేయండి..