Telangana Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

TSACS Jobs: తెలంగాణ ఏఆర్‌టీ సెంటర్లలో ఉద్యోగాలు..(చివ‌రి తేది: 11.11.2020)

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీఎస్ఏసీఎస్‌), రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న ఏఆర్‌టీ సెంటర్లలో కాంట్రాక్టు విధానంలో వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 47

1) సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్: 01

2) మెడిక‌ల్ ఆఫీస‌ర్‌: 24

3) కౌన్సెల‌ర్‌: 09

4) డేటా మేనేజ‌ర్‌: 05

5) స్టాఫ్ న‌ర్సు: 04

6) ల్యాబ్ టెక్నీషియ‌న్‌: 01

7) కేర్ కోఆర్డినేట‌ర్‌: 03

అర్హత‌: పోస్టును అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా, జీఎన్ఎం, సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ ఉత్తీర్ణత‌, అనుభ‌వం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 11.11.2020.

చిరునామా: స‌ర్టిఫికెట్లను జ‌త‌చేసి సంబంధిత జిల్లాల మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ అధికారుల‌కు పంపాలి.

Notification 

Website 

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *