చెన్నైలోని ఇన్లాజిక్ సంస్థ సాఫ్ట్వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..
వివరాలు..
* సాఫ్ట్వేర్ డెవలపర్
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 3 – 6 సంవత్సరాలు.
పనిప్రదేశం: చెన్నై.
స్కిల్స్:
1. .NET 4.0/4.5 Framework, C#, ASP.NET, AJAX, HTML5, JQuery, JavaScript, WCF, LINQ
2. SQL Server 2008
3. C#, ASP.NET, AJAX, HTML5, JQuery, JavaScript, WCF, LINQ
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..