భువనేశ్వర్‌లోని మైండ్ ఫైర్ సొల్యూషన్స్ సంస్థ అప్లికేషన్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* అప్లికేషన్ డెవలపర్
అర్హత: B.E / B.Tech
అనుభవం: 2 – 6 సంవత్సరాలు
పనిప్రదేశం: భువనేశ్వర్/ నోయిడా.
స్కిల్స్: ASP.NET MVC. C# 4.0, MS SQL Server / MySQL / Oracle / Other RDBMS systems, Javascript
/jQuery/Angular, SCM/VCS like SVN / GIT, HTML/CSS, OOPS concepts.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..