బెంగళూరులోని నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలోని పవర్ సిస్టమ్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు…
* పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్
కోర్సు వ్యవధి: 26 వారాలు
సీట్ల సంఖ్య: 60
అర్హత: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ ఇంజినీరింగ్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500.
చివరితేది: 04.12.2020
చిరునామా: The Director,
National Power Training Institute-PSTI,
Power System Training Institute,
Near Yarabnagar Bus stop,
Banashankari II stage,
Bangalore – 560 070.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..