Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

స్పోర్ట్స్‌ స్కూల్స్ ప్రవేశాలు.. చివరితేది ఎప్పుడంటే?

రాష్ట్రం‌లోని గిరి‌జన గురు‌కుల విద్యా‌సం‌స్థల్లో స్పోర్ట్స్‌ అకా‌డ‌మీ‌ల‌తో‌పాటు 2 స్పోర్ట్స్‌ స్కూల్స్‌, 2 క్రికెట్‌ అకా‌డ‌మీ‌ల్లో ప్రవేశాల కోసం తెలం‌గాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసి‌డె‌న్షి‌యల్‌ ఎడ్యు‌కే‌షన్ ఇన్‌‌స్టి‌ట్యూ‌షన్స్‌ సొసైటీ నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేసింది.

దీనిద్వారా మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీలు, స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో సీట్లను భర్తీ చేయ‌ను‌న్నారు.

తెలం‌గాణ గిరి‌జన మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీల్లో 5 నుంచి 8 వ తర‌గతి వరకు, స్పోర్ట్స్‌ స్కూళ్ల‌లో 5వ తర‌గతి వారికి మాత్రమే అడ్మి‌షన్ల ప్రక్రియ చేప‌ట్ట‌ను‌న్నారు.

పూర్తి వివ‌రా‌లకు హెల్ప్‌‌డెస్క్ నంబ‌ర్లు: 91211 74434, 91213 33472 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

వివరాలు…

* స్పోర్ట్స్‌ స్కూల్స్ ప్రవేశాలు

సీట్ల సంఖ్య: 220

ప్రవేశాలు: ‌మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీల్లో 5 నుంచి 8వ తర‌గతి వరకు, స్పోర్ట్స్‌ స్కూళ్లలో 5వ త‌ర‌గ‌తిలో ప్రవేశాలు కల్పిస్తారు.

ద‌ర‌ఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.50

ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేదీ: 18.08.2020

Notification & Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *