Uncategorized ప్రవేశాలు

AIIMS Bhubaneswar: పోస్టు-డాక్టోర‌ల్ ఫెలోషిప్ ప్రవేశాలు

భువ‌నేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌) పోస్టు-డాక్టోర‌ల్ ఫెలోషిప్‌(పీడీఎఫ్‌) ప్రవేశాల‌‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* పోస్టు-డాక్టోర‌ల్ ఫెలోషిప్‌(పీడీఎఫ్‌)

విభాగాలు: క్రిటిక‌ల్ కేర్ మెడిసిన్‌, ప‌ల్లియేటివ్ కేర్ మెడిసిన్‌, మినిమ‌ల్ యాక్సెస్ స‌ర్జరీ, డ‌యాగ్నస్టిక్ న్యూరో ఇమేజింగ్‌.

అర్హత‌: స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ డిగ్రీ ఉత్తీర్ణత‌ ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ వైవా-వాయిస్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.07.2020.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.07.2020.

Notification 

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *