Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Amdocs – సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగాలు

పుణేలోని ఆమ్ డాక్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.

అనుభవం: 1 – 4.5 సంవత్సరాలు.

పనిప్రదేశం: పుణే.

నైపుణ్యాలు: SQL, Unix, C-language, Python etc.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వూ ద్వారా.

Notification & Online Application

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *